May 18, 2024

People News Channel

Best News Web Channel

12th Fail: ఆస్కార్స్ నామినేష‌న్‌కు 12th ఫెయిల్ సినిమా.

ప‌ట్టుద‌ల‌తో చ‌ద‌వి చివ‌ర‌కు కాపీ కొట్ట‌కుండానే పాసైన ఆ స్టూడెంట్‌.. ఎలా ఐపీఎస్‌ అయ్యాడ‌న్న స్టోరీని వావ్‌ అనేలా ప్ర‌జెంట్ చేశారు. ప్రేర‌ణాత్మ‌క రీతిలో సాగిన 12th ఫెయిల్ సినిమా ఇప్పుడు ఆస్కార్స్‌కు ఇండిపెండెంట్ నామినేష‌న్ కింద వెళ్లింది. ఆస్కార్స్‌కు నామినేష‌న్ వేసిన విష‌యాన్ని ఆ ఫిల్మ్ హీరో విక్రాంత్ మాసే తెలిపారు. ఇండిపెండెంట్ నామినేష‌న్ కింద 12th ఫెయిల్ సినిమాను ఆస్కార్స్‌కు పంపించిన‌ట్లు స్ప‌ష్టం చేశారు.

కాపీ కొట్టి ప‌రీక్ష‌లు రాసే చంబ‌ల్ విద్యార్థి క‌థ ఇప్పుడు ఆస్కార్స్‌ వరకు వెళ్లింది. ఆ హీరో క‌థ‌ను అత్య‌ద్భుతంగా తెరకెక్కించాడు డైరెక్ట‌ర్ విదు వినోద్ చోప్రా. ప‌ట్టుద‌ల‌తో చ‌ద‌వి చివ‌ర‌కు కాపీ కొట్ట‌కుండానే పాసైన ఆ స్టూడెంట్‌.. ఎలా ఐపీఎస్‌ అయ్యాడ‌న్న స్టోరీని వావ్‌ అనేలా ప్ర‌జెంట్ చేశారు. ప్రేర‌ణాత్మ‌క రీతిలో సాగిన 12th ఫెయిల్ సినిమా ఇప్పుడు ఆస్కార్స్‌కు ఇండిపెండెంట్ నామినేష‌న్ కింద వెళ్లింది. ఆస్కార్స్‌కు నామినేష‌న్ వేసిన విష‌యాన్ని ఆ ఫిల్మ్ హీరో విక్రాంత్ మాసే తెలిపారు. ఇండిపెండెంట్ నామినేష‌న్ కింద 12th ఫెయిల్ సినిమాను ఆస్కార్స్‌కు పంపించిన‌ట్లు స్ప‌ష్టం చేశారు.